ఆప్ నేత కాల్చివేత... గురుద్వారా వెలుపల ఘటన

పంజాబ్‌లోని జలంధర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారా వెలుపల ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బాధితుడిని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు లక్కీ ఒబెరాయ్‌గా గుర్తించారు. , News News, Times Now Telugu