ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.... ఆ రహదారి కోసం రూ. 573.77 కోట్లు, కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీని మెరుగుపరిచేలా, జాతీయ రహదారికి అనుసంధానించే 6 లేన్ల హైవే నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...., News News, Times Now Telugu