సైకిళ్లపైనే ప్రచారం చేయండి : మంత్రి జూపల్లి

కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సైకిళ్లపై తిరిగి ఇంటింటి ప్రచారం చేయాలని ఎక్సైజ్, పర్యటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  పిలుపునిచ్చారు.