మున్సి పాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో  ఆయన మాట్లాడారు.