మణిపూర్ సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్..! రాష్ట్రపతి పాలన ముగియగానే ఏర్పాటుకానున్న కొత్త ప్రభుత్వం
మణిపూర్లో ఫిబ్రవరి 13తో రాష్ట్రపతి పాలన ముగుస్తుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్కడ అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ..