పాడుబడ్డ ఇంట్లో పెద్దపులి... గాండ్రింపుల ధాటికి వణుకుతున్న జనం..

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ప్రజలను వణికిస్తోంది పెద్దపులి. పెద్దపులి ధాటికి గత ఐదు రోజులుగా కంటి కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు ప్రజలు. రోజుకో గ్రామానికి వెళ్తూ.. పశువులపై దాడి చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు జిల్లా వాసులు