Balakrishna: రామ్ చరణ్ 'ట్విన్స్'కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్..

ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఈ సంతోషకరమైన సమయంలో నందమూరి బాలకృష్ణ తన పెద్దరికాన్ని చాటుకున్నారు. చరణ్ దంపతులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఒక దివ్యమైన పటాన్ని పంపారట. పవిత్రమైన ప్రసాదంతో పాటు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున పూలగుచ్చాలను పంపారు.