యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తూ చేసిన 'దూత' (Dhootha) వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్, చైతూ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం 'దూత సీజన్ 2' పనులు శరవేగంగా జరుగుతున్నాయి.