ధారూర్ లో ప్రతీకార హత్య

వికారాబాద్​ జిల్లా ధారూర్​ మండలకేంద్రంలో ఓ యువకుడు ప్రతీకార హత్యకు పాల్పడ్డాడు. రాంపూర్ తాండాకు చెందిన మోహన్, శంకర్ ఇండ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఆరు నెలల క్రితం కోడి విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది