కృష్ణా, గోదావరి జలాల  హక్కులపై పోరాడతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కృష్ణా, గోదావరి జలాల్లో  తెలంగాణ  నీటి హక్కులపై పోరాడుతూనే ఉంటామని, కాంగ్రెస్ సర్కార్‌‌‌‌లోనే కృష్ణా బేసిన్ ఆయకట్టులో రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.