ఆడపిల్ల పెండ్లికి 10వేలు, స్టూడెంట్స్కు ఫ్రీ మెటీరియల్ : ఇండిపెండెంట్ అభ్యర్థి ఎండీ కలీం

కాలనీలోని పేద ఆడపిల్ల పెళ్లికి 10,116, పేదవారు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకోసం 10వేలు, కాలనీలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే స్టూడెంట్ లకు ఫ్రీ మెటీరియల్ ఇస్తామంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎండీ కలీం మ్యానిఫెస్టో ను విడుదల చేశారు.