kumaram bheem asifabad- జోరందుకున్న పుర పోరు

మున్సిప ల్‌ ఎన్నికల పోలింగ్‌ 11న ఉంది. 9వ తేదీన ప్రచారా నికి తెరపడనుంది. మధ్యలో నాలుగు రోజులే మిగి లింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశా రు. ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.