సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్ కింద పుట్టపర్తి పోలీసు సబ్‌డివిజనకు ఐదు నూతన వాహనాలు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్, ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాలను ప్రారంభించారు.