ప్రతిపక్షాలవి పనికిమాలిన విమర్శలు : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

పనికిమాలిన విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆయన పరిశీలించారు.