సమ్మక్కసాగర్ ముంపు సర్వేకి రూ.9.88 కోట్లు ఇవ్వండి.. తెలంగాణ కు చత్తీస్ గఢ్ లేఖ

సమ్మక్క సాగర్ బ్యారేజీ బ్యాక్ వాటర్ ముంపుపై సర్వే చేయించేందుకు నిధులు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని చత్తీస్ గఢ్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఇటీవల చత్తీస్ గఢ్ ఇరిగేషన్ సెక్రటరీ లేఖ రాశారు.