పాక్ దిమ్మదిరిగిపోయేలా.. ఆ ప్రాంతాన్ని భారత్‌లో కలుపుతూ అమెరికా కొత్త మ్యాప్!

రెండోసారి డొనాల్డ్ ట్రంఫ్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మిత్రులు, శత్రువు అనే తేడా లేకుండా ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డా. ఆయన మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం అమెరికాలో తీవ్ర సంక్షోభానికి కారణమైంది. ఇక, భారత్ విషయంలోనూ ట్రంప్ అత్యంత దారుణంగా వ్యవహరించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ సుంకాలను 50 శాతానికి పెంచారు. తాజాగా, వాణిజ్య ఒప్పందం కుదరడంతో వాటిని 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.