గుండెపోటు వచ్చినప్పుడు.. మంచినీళ్లు ఇవ్వడం సురక్షితమేనా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

గుండెపోటు వచ్చినప్పుడు పేషెంట్లు నొప్పితో అల్లాడిపోతుంటారు. అలాంటి సమయాల్లో పేషెంట్లు దగ్గరున్నవారు ఆందోళనకు గురవుతారు. వారిని ప్రమాదం నుంచి తప్పించేందుకు కొందరు పేషెంటుకు మంచినీరు తాగిస్తుంటారు. అయితే మంచినీరు తాగించడం సురక్షితమేనా..?