శనివారం షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే..

గడచిన మూడు రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు వారాంతంలో తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల రాజకీయ, ఆర్థిక వాతావరణం తిరిగి నెలకొంటున్న వేళ ఉద్రిక్తతలు తగ్గటంతో గతంలో మాదిరిగా బంగారం, వెండి భారీగా ర్యాలీని కొనసాగించటం లేదు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు