ఎవరు ఈ రీతు తవ్డే ? ముంబై కొత్త మేయర్గా బీజేపీ సీనియర్ నేత!

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్గా రీతు తవ్డే పేరు ఖరారైంది. దింతో BMC చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకోబోతోంది. గత 40 ఏళ్లలో మొదటిసారిగా బీజేపీకి చెందిన వ్యక్తి మేయర్ పదవిని చేపట్టబోతున్నారు. మహాయుతి కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ కార్పొరేటర్ రీతు తవ్డే పేరును ఖరారు చేశారు............