నడిరోడ్డుపై ఆప్ నేత హత్య.. బైక్‌ మీద వచ్చి ఐదు రౌండ్లు కాల్పులు.. షాకింగ్ వీడియో

ఆప్‌కు చెందిన నేత హత్య పంజాబ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పార్టీ నాయకుల ప్రాణాలకే భరోసా లేనప్పుడు.. సామాన్యులకు రక్షణ ఎలాంటి ఉంటుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గురుద్వారాకు వచ్చిన ఆప్ నేత.. వెలుపల కారు పార్కింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన దుండుగులు.. ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా గుర్తించారు. ఇందులో నిందితుడు తన ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.