బీసీలు కావాలా.. వద్దా? రెండ్రోజుల్లో తేల్చుకోండి : బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్

బీసీల ఓట్లు కావాలో.. బీసీ వ్యతిరేకులు కావాలో.. తేల్చుకోవాలని బీఆర్‌‌ఎస్‌ పార్టీకి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్ అల్టిమేటం జారీ చేశారు.