చైన స్నాచింగ్‌ కేసులో ఇద్దరు అరెస్ట్‌

పట్టణంలో గత నెల 30న సినీ ఫక్కీలో కారులో వచ్చి ఇంట్లో ఉన్న సరోజమ్మ అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లిపోయిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ఆరంభించారు.