Actress Jaya Vahini: సినీ, సీరియల్ నటి వాహిని కన్నుమూత.. ఎవరీ జయవాహిని.. నటించిన సినిమాలు ఏంటి?

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌లో సహాయ నటిగా తనదైన ముద్ర వేసుకున్న వాహిని అలియాస్ పద్మక్క కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చ