సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ప్రకంపనలు.. నటి అంజు కృష్ణతో పాటు 8 మంది అరెస్ట్!

తమిళ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. చెన్నై వేదికగా సాగుతున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి అంజు కృష్ణ, కో- డైరెక్టర్ విన్సీ నివేత సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.