Vstu tips:  పూజగది ఎక్కడ ఉండాలి.. నైరుతిలో బెడ్ రూమ్,, స్టోర్ రూమ్ ఏది బెస్ట్..!

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల.ఇల్లు కట్టేటప్పుడు ప్రతి విషయంలో వాస్తు సిద్దాంతాన్ని పాటించాలి.  కొత్తగా కట్టుకున్న  ఇంట్లో పూజగది ఎక్కడ ఉండాలి. నైరుతి భాగంలో బెడ్​ రూమ్​ ఉండాలా.. స్టోర్​ రూం ఉండాలా.. .. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ గారి సలహాలను ఒకసారి తెలుసుకుందాం. . .!