కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.