బ్లడ్ రోజెస్ రివ్యూ: ఉత్కంఠభరితమైన పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

టీబీఆర్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఎం.జి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బ్లడ్ రోజెస్'. అప్సర రాణి, ధర్మ కీర్తి రాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమాజంలో మహిళల శక్తిని చాటిచెబుతూ, రాజకీయ చదరంగం నేపథ్యంలో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.