Good Relation: భార్యభర్తలు ఇలా జీవించండి.. అస్సలు గొడవలే రావు.. జీవితాంతం కలిసే ఉంటారు

పెళ్లంటే జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా కలిసి నడవాలి. కానీ మారుతున్న పరిస్థితులు, పని ఒత్తిడి వల్ల చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు నేటితరం. పెళ్లి బంధంతో ఒక్కటయ్యాక కూడా' నా..నీ..' అనుకోవడం వల్ల ఈ గొడవలు మరీ ఎక్కువవుతున్నాయి.