Payment of Bills by March 31
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న రహ దారులతో పాటు ఇతర అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులకు సంబంధించి మార్చి31లోగా చెల్లింపులు జరుగుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.