సీఎం సభను సక్సెస్ చేయాలి : మంత్రి శ్రీధర్బాబు

పరిగిలో శనివారం జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జి, మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు.