మేడారం హుండీల లెక్కింపు.. 300 మంది సిబ్బంది, భారీ భద్రత..
హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ భద్రత మధ్య మేడారం హుండీల లెక్కింపు జరుగుతోంది. గురువారం ( ఫిబ్రవరి 5 ) జ్యోతి ప్రజ్వలన చేసి కౌంటింగ్ ప్రారంభించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. 200 మంది అధికారులు