గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్: 15 ఆర్థిక సంఘం నిధులు విడుదల

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా రూ.259 కోట్లు విడుదల చేస్తూ గురువారం (ఫిబ్రవరి 5) కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.