అజిత్ పవార్ ఆడియో వైరల్.. చనిపోయే ముందు ఎవరికి ఫోన్ చేశారు? ఏం చెప్పారు?

మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ ఆఖరి శ్వాస విడవడానికి కొద్ది నిమిషాల ముందు చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తోంది. ముఖ్యంగా విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందే.. ఆయన ఓ కార్యకర్తకు ఫోన్ చేసి మనం అన్ని కులాలను, మతాలను కలుపుకుని ముందుకు పోవాలి అంటూ చెప్పారు. ఆ ఆడియో కాల్‌ను రికార్డు చేసిన ఆయన.. ఇప్పుడు దీన్ని నెట్టింట పోస్ట్ చేసి అజిత్ పవార్‌కు ప్రజల మీద ఉన్న ప్రేమ గురించి వివరించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఈ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.