వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను హత్య చేయించిన భార్య
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్పేటలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...