డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍లో 11 సార్లు దొరికిండు..30 రోజులు జైలుశిక్ష విధించిన కోర్టు

మద్యం తాగి బండి నడుపుతూ ఏకంగా 11సార్లు పోలీసులకు చిక్కిన ఓ లిక్కర్‍ ప్రియుడు చివరకు జైలుపాలయ్యాడు. వరంగల్‍ పోలీస్‌‌ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍ తెలిపిన ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన శివరాత్రి దేవయ్య గతంలో మద్యం తాగి పదిసార్లు డ్రంక్‍ అండ్‍ డ్రైవ్‍ కేసుల్లో పోలీసులకు పట్టుపడ్డ