మీరు బీసీల పక్షమా? బీసీ వ్యతిరేకుల పక్షమా? : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్ బీసీల పక్షమా? లేక బీసీ వ్యతిరేకుల పక్షమా? తేల్చుకోవాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆయన బీఆర్‌‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు.