దేశం చూపు అమరావతి వైపు.. 'క్వాంటమ్ వ్యాలీ'తో చరిత్ర సృష్టించిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి 'క్వాంటమ్ వ్యాలీ'కు ఈ రోజు శంకుస్థాపన జరిగింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే, #AmaravatiQuantumValley అనే హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.