Reve 'New' Bhumaya రెవెన్యూ అధికారులు నడిపించిన భూ బాగోతమిది. యజమానులకు తెలియకుండా భూమిపై వేరొకరి పేరున 1బీలు జారీ చేసి వాటిపై పీఏసీఎస్‌లో ఏకంగా రూ.15 లక్షల రుణం తీసుకోవడానికి తోడ్పడ్డారు. రైతులను, రెవెన్యూశాఖను, ఇటు సహకారం సంఘాన్ని బోల్తా కొట్టించారు. కర్లాం గ్రామంలో తాజాగా వెలుగు చూసిన ఘటనిది.