సేవా గుణం చూసి ఓటేయాలి

కులం, మతం కూడు పెట్టదు.. మనిషి సేవాగుణం చూసి ఓటు వేయాలని, ఏ పార్టీ గెలిస్తే సిరిసిల్ల బాగుపడుతుంది.. కడుపు నింపే పనులు చేస్తుందో ఆలో చించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నా రు.