స.హ. చట్టాన్ని బలహీనపర్చే ప్రయత్నం.. రెండు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన చట్టం

అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా జనహితం కోరుతూ ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత , కార్యాలయాల్లో అవినీతిని నియంత్రించడానికి రెండు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం. అయితే ఈ చట్టానికి చాప చుట్టే ప్రయత్నాలు ఆది నుంచి జరుగుతూనే ఉన్నాయి.