విశ్వనగరంగా హైదరాబాద్...సిటీ అభివృద్ధికి రెండేళ్లలోనే రూ.20 వేల కోట్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.