తమిళనాడులో బర్డ్ ఫ్లూ కలకలం..వందలాది కాకులు చనిపోయాయి..H5N1 వైరస్ డేంజర్ బెల్స్
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వందల సంఖ్యలో కాకులు అకస్మాత్తుగా మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. మృతిచెందిన కాకుల కళేబరాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా, వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు నిర్ధారించారు.
ఫిబ్రవరి 6, 2026
0