ఎస్‌ఎల్‌బీసీ ఈ ఏడాదైనా పూర్తయితదా?..జూన్‌ లోపు పనులు పూర్తి చేసేలా సర్కారు టార్గెట్

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పరిస్థితి త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తున్నది. కొన్నేండ్లుగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ఈ ఏడాదైనా పనులు పూర్తవుతాయా? లేదా? అన్న ఆందోళన అధికారులను వెంటాడుతున్నది.