ఐఎఫ్‌ఆర్, మిలాన్‌లకు పటిష్ఠ బందోబస్తు
నగరంలో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకూ జరగనున్న మిలాన్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), సిటీ ఇంటర్నేషనల్ పరేడ్‌కు సుమారు 5,700 మందితో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి తెలిపారు.