హనుమకొండ జిల్లాలో 11న సెలవు

పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 11వ తేదీ పోలింగ్ రోజున స్థానిక సెలవు ప్రకటిస్తూ హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.