కేంద్రం నిధులతోనే పట్టణాల అభివృద్ధి : మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
కేంద్ర ప్రభుత్వం నిధుల తోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.