భారీ సంఖ్యలో వాషింగ్టన్ పోస్ట్ లే ఆఫ్స్.. ఎంపీ శశిథరూర్ కుమారుడి ఉద్యోగం ఊస్ట్
రోజురోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీ, మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఎంట్రీతో ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన బడా కంపెనీల నుంచి చిన్నాచితక ఆఫీసుల్లో కూడా లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది.