kumaram bheem asifabad-ఇంటర్ పరీక్షలకు 19 కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లాకు కేటాయించిన ప్రశ్న, జవాబు పత్రాలు శుక్రవారం ప్రత్యేక వాహనంలో రావడంతో వాటిని కలెక్టర్ పరిశీలించారు.