హోర్డింగులు, యూనిపోల్స్విషయంలో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు, జీహెచ్ఎంసీ మధ్య వార్ నడుస్తోంది. జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత విలీనమైన ప్రాంతాల్లో హోర్డింగ్స్, యూనిపోల్స్ అడ్వర్టైజ్ మెంట్ ఏర్పాటు చేయొద్దని 250 నుంచి 300 ఏజెన్సీలకు బల్దియా నోటీసులిచ్చింది.