Software Thief: చోర కళలో ఆరితేరిన స్టైలిష్‌ సాఫ్ట్‌వేర్‌ బాబు.. వీడిన 32 చోరీ కేసుల మిస్టరీ!

సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ ప్రబుద్ధుడు విలాసాల కోసం చోరీల బాటపట్టాడు.  హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వరుస చోరీలు చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేశాడు. కట్ చేస్తే చివరికి ..